Monday 26 May, 2014

FULLARA DEVI SHAKTI PEETH



fullara SHAKTIPEETH
మీకు తెలుసా ..?.
ఫుల్లరా (Phullara/Fullara) (వికసించే) (Blooming) దేవిశక్తి పీఠం ఎక్కడుందో.. ? దేవి రూపం ఎలా వుంటుందో.. ? ఇదిగో.. ఇక్కడ .. చదివి.. చూడండి. !!
ఫుల్లరా(Phullara/Fullara)(వికసించే)(Blooming)దేవిగా పిలవబడే ఈశక్తిపీఠం,పశ్చిమ బెంగాల్ లో బర్ధమాన్ జిల్లాలో(కోలకతా నుండి 220 Km)Ahmedpur–Katwaరైల్ మార్గంలో,Labhpur రైల్వేస్టేషన్ సమీపంలో తూర్పుదిశగా “Attahas”గ్రామంలో Vairab(భైరవ్)ఆలయం పక్కన ఉంది.
ఇక్కడ సతీదేవిక్రింది పెదవి”(Lower Lip)పడినట్లు చెపుతారు.రాయితో చేసిన దేవతపెదవిసుమారు“15-18 అడుగులవెడల్పు ఉంటుంది.
ఆలయం పక్కన ఒక పెద్ద చెరువు (Pond) కూడా ఉంది. స్థలపురాణ గాధ ప్రకారం,హనుమంతుడు శ్రీరామచంద్రునిదుర్గాదేవిపూజ కోసం చెరువు నుండే“108 నీల కమలాల(blue lotuses)ను సేకరించాడని చెపుతారు.
చరిత్ర సాక్ష్యాల ప్రకారం,తారాపిత్(Tarapith)వద్ద Bashishtha(వశిష్ట)యోగి ఆశ్రమం ఉంది.ఇక్కడే అతను “Taramantra”సాధనలో పరిపూర్ణుడు అయినట్లు,అతని తండ్రి“Bedgarbha”కీ.742(AD)బెంగాల్ వచ్చి అప్పటి బెంగాల్ రాజు“Adishure”నుండివాట్ గ్రామం”(Bat gram)ను పొందినట్లు కధనం.
“Attahas”వశిష్టుని కుమారుడు,”Fullara” దేవి యొక్క మొట్టమొదటి ఉపాసకుడు.అతని పేరు మీదే “Fullara Mahapith” “Attahas Fullara Mahapith”గా పిలవబడుతోంది.Shiyan(Labpurనుండి19 km) వద్ద దొరికినపాళీ కాలరాతిశిలా శాసనం మీద ఉన్న లిపి ప్రకారం,“Naba”పాలుడు(1027-1043AD) లేదా అతని కుమారుడుమూడవ Bigraha”పాలుడు(1043-1070AD) Attahas ఆలయ పైభాగంలోబంగారు కలశాలుచేయించినట్లు స్థలచరిత్ర వలన తెలుస్తోంది .
ఆలయం చాలా సంవత్సరాల నుండిమైథిలీబ్రాహ్మణులవంశ పారంపర్యఅర్చకత్వంలో వున్నట్లు చరిత్రసాక్ష్యాధారాల వలన తెలుస్తోంది. ఒక అభిప్రాయం ప్రకారం,రాజుహరివర్మతదనంతరం“Samal Barma”(1179 AD)రాజు ఆహ్వానం మేరకు,మైథిలీ బ్రాహ్మణులుబెంగాలుకు వచ్చారు.అతనియుద్ధ,శాంతిమంత్రి అయిన “Balbalavibhujanga Bhabadev Bhatta” వారిలో కొంతమందిని ఆలయఅర్చకత్వం కోసం నియమించి,వారికిశీతల్ గ్రామంలోని కొంత భూమిని బహుమతిగా ఇచ్చాడని చరిత్ర చెపుతోంది. “Balbalavibhujanga Bhabadev Bhatta”నే “1 Bhabadev Bhatta”కు“5వతరంవాడు మరియు వశిష్ట యోగికి ఇంకొక కుమారుడు, “Attahas” పెద్ద సోదరుడు.
కాలక్రమేణా, మైథిలీ ప్రజలుశీతల్గ్రామం వదిలిభకుల్మరియు పరిసర గ్రామప్రాంతాలలో(Bakul,Dihi Bakul,Shri Bakul,Karmabajpur,Ganeshpur,Sarbajpur,Attahas and Fulia)లలో నివసించడం మొదలు పెట్టారు.పురాతత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం Fullara (Fuliyara)పేరున పిలవబడే అట్టహాస్ మహాపీఠం“ “ఫూలియా (Fulia)” గ్రామ పేరు నుండే వచ్చింది.
ప్రస్తుతవున్న దేవిప్రధాన ఆలయంచాలా చిన్నది. దీనిని 1895AD లోయాదవ్ లాల్ Bandapadhya” నిర్మించారు. దీనికి పూర్వం రెండుశివాలయాలనుకూడా ఈయన కట్టించారు.
Fullara Devi Mahapithలోమాఘీ పూర్ణిమచాలాపవిత్రమైన రోజు. రోజున దేవికి ఘనంగాదేవీ మహోత్సవంజరుపుకుంటారు.ఇది బెంగాలీల “3Falgun,1306 “Maghi పూర్ణిమనుండి ప్రారంభమైనట్లు, రోజునమాఘీ పూర్ణిమను ఘనంగా జరిపినట్లు దేవాలయ పూర్వచరిత్ర వలన తెలుస్తోంది. బెంగాలు ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఒక ప్రధాన యాత్రా,పర్యాటక ప్రదేశంగా తీర్చారు.

No comments:

Post a Comment