Thursday 24 July, 2014

Rahu Roopa (Sarpa roopa) Shayana Dattamurthi

దత్తత్రేయం మహాత్మానాం .. వరదమ్ భక్త వత్సలమ్!
ప్రపన్నార్థి హరం వందే.. స్మర్తుగామి సనోవతు!!
Rahu Roopa (Sarpa roopa) Shayana Dattamurthi “worlds one and only swayambhu shayana datta kshetram” - must visit for relief from Rahu & Guru dhosha nivarana …
12/07/2014 తేది గురు పౌర్ణమి సందర్భంగా కరినగరము జిల్లా వాసులకు, సమీప జిల్లా దత్తభక్తులకు తెలియపరుచునది ఏమనగా కరినగరము జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణకాశి "శ్రీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర" అతి సమిపంలో స్వయంభువై రాహూ రూప (సర్పరూప) శయన దత్తమూర్తి అవతరించి ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం
“శ్రీ వరదవెళ్లి దత్తత్రేయ దేవాలయం”..
కోరిన కోరికలను తీర్చే భక్త సులభుడైన శ్రీదత్తమూర్తిని వీలు కలిగిన వారు గురు పౌర్ణమి పర్వదినమున తప్పక దర్శించి గురు అనుగ్రహం చేత సమస్త రాహుగ్రహ పీడలను తోలగించుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లవలెనని ఆకాంక్షిస్తు... “హైందవ సంస్కృతి పాఠకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు”..
సంపాదకులు
హైందవ సంస్కృతి మాస పత్రిక.
Route :-
వరదవెల్లి దత్తక్షేత్రమును చేరు మార్గము : కరీనగరము నుండి వేములవాడ, సిరిసిల్లా లేదా కామారెడ్డి వెళ్లు బస్సులు వరదవెల్లి గ్రామ అడ్డరోడ్డు వద్ద ఆపబడును.
వేములవాడ ద్వారా వచ్చు భక్తులు వేములవాడ కరినగరము మార్గమున మద్యలో వరదవెల్లి అడ్దరోడ్డు వద్ద బస్సు దిగవలేను.
కరినగరము నుండి ; 20 కి.మి లు వేములవాడ నుండి 8kms .. సిరిసిల్లా నుండి 12kms ... హైదరాబాద్ నుండి 160kms...
పూర్తి వివరాలకు : 8686865615 నెంబరులో సంప్రదించండి.
Satya datta vrathams & Free food distribution (Annadhanam/ Gurubhiksha) 24hrs water available.

No comments:

Post a Comment