Thursday 14 August, 2014

Hinglaj మాతదేవాలయం ( PAKISTAN )

Hinglaj మాతదేవాలయం పాకిస్తాన్లో గల బలూచిస్తాన్, లాస్బెల జిల్లాలో, మక్రాన్ తీరంలోని Hinglaj పట్టణంలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో ఉంది..హింగోల్ నది ఒడ్డున ఒక పర్వత గుహలో ఉన్న దుర్గ లేదా దేవియొక్క రూపం మే Hinglaj మాత. మాత వున్న గుహాలయాలు వాయువ్య కరాచీకి 250 కిలోమీటర్ల ఉన్నది.

దేవి విగ్రహం ఒక చిన్న సహజ గుహలో ఉన్న ఒక ఛిన్నాభిన్నమైన రాతినే Hinglaj మాతగా పూజిస్తారు..
దాని ప్రస్తుత పేరు Hinglajను సంస్కృత యొక్క మూలమైన శబ్దం అయిన Hingula నుండి గ్రహింపబడింది.
ఇది సతిదేవి శక్తిపీఠాలలో ఒకటి 51 శక్తి పీఠాలలో ఒకటిగా, సతిదేవి తల Hingla వద్ద పడిపోయినదని నమ్ముతారు
ఇదిగో దేవిని పరోక్ష దర్శనం చేసుకోండి..! తరించండి..!

No comments:

Post a Comment