Thursday, 4 September 2014

పంట పొలాల్లో 11వ శతాబ్ధం గణేషుని ఏకశిలా విగ్రహం


పచ్చని పంటపొలాల మధ్య ఒంటరిగా ఉన్న గణేశుని విగ్రహం మహబూబ్నగర్జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. గణనాథున్ని గ్రామస్తులంతా గుండు గణేషుడని పిలుచుకుంటారు. కానీ వినాయకునికి ఎవరూ వచ్చి పూజలు చేయరు. దీపం వెలిగించరు. ఏడాదికోసారి వినాయక చవితి రోజు మాత్రమే కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు.
https://www.google.co.in/maps/dir/Avancha,+Telangana/Hyderabad,+Telangana/@17.0538264,78.0461367,10z/data=!4m14!4m13!1m5!1m1!1s0x3bca38fe00b9cd03:0x27c9b09a8873ff7d!2m2!1d78.2490385!2d16.7123108!1m5!1m1!1s0x3bcb99daeaebd2c7:0xae93b78392bafbc2!2m2!1d78.486671!2d17.385044!3e0

No comments:

Post a Comment