Thursday 14 August, 2014

ఇక్కడ ద్వాదశ రాశుల వారూ ఏ ఏ దేవతా స్తోత్రాలు పారాయణ చేస్తే మంచిది అనే విషయం తెలియపరుస్తున్నా!

మేషం : ఆదిత్య హృదయం
వృషభం : విష్ణు సహస్ర నామ స్తోత్రం
మిధునం : లక్ష్మీ స్తోత్రం, కనక ధారా స్తవం
కర్కాటకం : సుబ్రహ్మణ్య స్తోత్రం, స్కంద పురాణమ్, దుర్గా స్తోత్రం
సింహం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయ స్తవం
కన్య : హనుమాన్ చాలీసా, శివ స్తోత్రం, కాల భైరవాష్టకం, గోవింద నామ స్మరణ
తుల : సుందరకాండ, గోవింద నామ స్మరణ, కాల భైరవాష్టకం, హనుమాన్ చాలీసా
వృశ్చికం : దత్తాత్రేయ స్తవం, వామన స్మృతి, మేధో దక్షిణా మూర్తి స్తోత్రం, సాయి చాలీసా
ధనుస్సు : లక్ష్మీ నరసింహ స్తోత్రం, స్కంద పురాణం, సుబ్రహ్మణ్య స్తోత్రం
మకరం : సంకట విమోచన గణపతి స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, పరాశర స్మృతి
కుంభం: విష్ణు సహస్ర నామ స్తోత్రం, అష్టాక్షరీ మంత్రం జపం
మీనం : సౌందర్య లహరి, శివనామ స్మరణ

No comments:

Post a Comment